Sunday 24 April 2011

నాలో ఒక కొత్త అనుభవం

ఏనాడు లేనిది ఈనాడు ఏమైనది
కుదురుగా ఉండనన్నది నా మది
 నీ కోసం పరుగులెడుతున్నది
నిమిషమైన నా మనసు నిను వదలనంటున్నది
నీ ధ్యాసలో పడి అది నన్నే మరిచినదే 
నీ పేరు తలచగానే ఏదో పులకరింత
నీ నవ్వే కలిగించే నాలో కవ్వింత
ఒక తియ్యని గిలిగింత

ఇన్నాళ్ళూ నేనెరుగను ఈ తీపి బాధ
ఈ రోజే మొదలైనది నాలోని ఈ కధ
కలలోన, మెలకువలో ప్రతి చోట నువ్వే
ఎంత తరిమినా వెల్లిపోనంటావే  
పరధ్యానం లో ఉంటానే ప్రతి క్షణం నేను
పని చేసుకోనీవే క్షణమైనా నువ్వు
పేరేమని పెట్టను ప్రియమైన తలపులకి 
ప్రేమా!...ఆ పేరే సరిపోదన్న భావన
వెతకలేనేమో ఈ మైకానికి పదాన్ని
దొరకదేమో ఆ పదం తెలుగు నిఘంటువులో...

15 comments:

  1. elanti kuda rastava(kavithalu) good r..... keep it up.. nice one..

    ReplyDelete
  2. Very nice sushma... Keep writing!!! We are waiting for more!!!

    ReplyDelete
  3. ThanQ very much for the response... I will definitely be writing more! :)

    ReplyDelete
  4. nakku teylliyatlleydu nenu ella pogadallani..xcellent...

    ReplyDelete
  5. super darling!!!\m/ sushma \m/ keep it up :)

    ReplyDelete
  6. heyy bagundi sushma!! :) nee patha poems n stories kuda pettu kada!

    ReplyDelete
  7. pichekinchav le asalu....;) :)

    ReplyDelete
  8. fabolous words akka hi this is spandana nee kavita chala bagundi

    ReplyDelete
  9. e kavitvam lo chala deep meaning undi,Evarini gurinchi alochinchu kuntu rasav

    ReplyDelete
  10. evaru??? :O :P
    u can post ur (....)stories also..:)
    ALL D BEST..keep rocking.

    ReplyDelete
  11. You have a real talent for this, Sushma! Very expressive.
    Kaani.. anni prema meedhe kakunda inkedaina try cheyyi...

    ReplyDelete
  12. woww superbb sushma really gr8 im film maker can u work in my movie its superbb ur kavithaluu i like very muchh..

    ReplyDelete
  13. thanQ very much. it would be a pleasure if i got some chance.

    ReplyDelete